అసలు మంత్రాలు అనే విషయంపై చాలామందికి ప్రాధమిక పరిజ్ఞానం కూడా ఉండదు. అయినా, మంత్రాలను పాతకాలపు అనాగరిక విషయాలుగా పరిగణిస్తూ విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు. 'మననాత్ త్రాయతే ఇతి మంత్రః' అన్నారు. మననం చేయుటవలన రక్షించునది అని అర్ధం.
No comments:
Post a Comment